దేవీ నవరాత్రులు 02-10-2024 నుండి 12-10-2024 వరకు పూజా వివరాలు

Daivanugraham
0

                                       మీరు చూస్తున్న ఈ గోమతి చక్రాల కేవలం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకానగరంలో మాత్రమే లభిస్తాయి.

                                ఈ గోమతి చక్రాలు కృష్ణుని చేతిలోనే సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది దీనినే నాగచక్రం విష్ణు చక్రం అని కూడా అంటారు.

                                              ఇవి కేవలం రెండు సమయాలలో మాత్రమే లభిస్తాయి చంద్రులు వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే అప్పుడు మాత్రమే ఇవి ఏర్పడతాయి.

                                  ఈ రెండు రాశులు శుక్ర గ్రహానికి సంబంధించినవి కావడం వలన ఈ బహుమతి చక్రాలను ధరించినటువంటి వారికి ప్రేమ దాంపత్య సౌఖ్యము నరగోష నివారణ వ్యాపార అభివృద్ధి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం వాస్తు దోషాలు తొలగిపోవడం లక్ష్మీదేవి అనుగ్రహం పుత్ర ప్రాప్తి కాలసర్పదోష నివారణ ఇలా అనేక విధాలుగా ఉపయోగపడతాయి.

                                            రాబోయే దేవీ నవరాత్రుల్లో పది రోజులపాటు మీ గోత్రనామాలతో అమ్మవారికి ఈ కోరికలు నెరవేరంది గాను అభిషేకము కుంకుమార్చన పూజా కార్యక్రమాలు జరిపించి

                         పది రోజుల అనంతరం  కుంకుమార్చన చేసిన కుంకుమ అక్షతలు 9 గోమతి చక్రాలు మీకు పంపించడం జరుగుతుంది. 

                                చాలా కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. 

          7330874364 నెంబర్ కు వెంటనే కాల్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top