ముఖ్యంగా ఈ శనివారం రోజున అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా శివాలయంలోని నవగ్రహాలకు పూజ జరిపించడం చాలా మంచిది.
నవగ్రహాలలో ఉన్నటువంటి శనీశ్వర భగవానునికి తిలతలాభిషేక పూజ అనగా నువ్వులతో విశేషంగా ఈరోజు తైలాభిషేక పూజ జరిపిస్తే చాలా మంచిది మీకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు ఇలా వాహన గండాలు అనేక విధాలుగా ఉన్నటువంటి ఏలినాటి శని అర్ధాష్టమ శని కటక శని బాధలన్నీ కొద్ది కొద్దిగా తొలగిపోతాయి.
ఈ రోజున పారిశుద్ధ్య కార్మికులకు మీకు తోచినంత అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయడం చాలా మంచిది