మీరు తక్కువ కార్చుతో కాశీ యాత్ర చేయడం చాలా సులభమైన విషయం
చాలా వరకు ప్రజలు ఈ విషయం తెలియక ఎన్నో ఇబ్బంధులు పడుతుంటారు .
మేము ఎన్నో వ్యయ ప్రయాసలతో ఎన్నో రోజుల సమయాన్ని వెచ్చించి ఈ వీడియోను తయారు చేశాము .
ఈ వీడియోలో మేము కాశీ యాత్రకి మీరు వెళ్ళే ముందుగా మీరు తెలుసుకోవలసిన అన్నీ విషయములను పూర్తిగా వివరించాము .
అనగా మీరువ కాశీలో చూడవలసిన అన్నీ ప్రదేశాలు , బోజన విషయములు , వాసతి గురించిన విషయములు అన్నీ ప్రదేశములను చూపించాము . ఈ వీడియోను పూర్తిగా చూస్తే మీకు అన్నీ విషయాలు తెలుస్తాయి . ధన్యవాధములు !